NASA's SpaceX Crew-1 Mission| Launches 4 Astronauts Into Space | Oneindia Telugu

2020-11-16 4

NASA, SpaceX to Launch First Commercial Crew Rotation Mission to International Space Station

#NASASpaceXCrew1Mission
#AstronautsIntoSpace
#firstoperationalmission
#SpaceX
#InternationalSpaceStation
#FirstCommercialCrewRotationMission
#నాసా
#స్పేస్ ఎక్స్

అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ రాకెట్ తయారీ సంస్థ స్పేస్‌ -ఎక్స్ నాసాతో కలిసి నలుగురు అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల 27 నిమిషాలకు స్పేస్ ఎక్స్ బృందం ఫాల్కన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి బయలుదేరింది. వ్యోమగాముల్లో మైక్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, షానన్ వాకర్‌తో పాటు జపాన్ వ్యోమగామి సోయిచి నొగుచిలు ఉన్నారు.వీరంతా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ల్యాండ్ అవుతారు.